శక్తులు కలిగిన కలశం...ఘరానా మోసం...బాధితుడికి రూ.15లక్షలు టోకరా...

శక్తులు కలిగిన కలశం...ఘరానా మోసం
బాధితుడికి రూ.15లక్షలు టోకరా పెట్టబోయిన కేటుగాళ్ళు
పోలీసుల రాకతో సీన్ రివర్స్
కటకటాల్లోకి నిందితులు

VS9TV న్యూస్,పల్నాడు :
పల్నాడు జిల్లా,దుర్గి పోలీస్ స్టేషన్ పరిధిలో శక్తిలు కలిగిన కలశం ఉంది...ఆ శక్తితో కో ట్లకి కోట్లు డబ్బులు వస్తాయని నమ్మ బలికి బెల్లంకొండ మండలానికి చెందిన 9మంది కే టుగాళ్ళు గ్రూప్ గా ఏర్పడి....
సాడి వెంకటరెడ్డి అనే అతనికి రూ.15లక్షలకు విక్రయించారు.తరువాత శక్తిలు లేవని గ్ర హించి డబ్బులు అడిగే క్రమంలో అతని మీద దాడికి పాల్పడ్డారు ఈ ముఠా.బాధితుడు స దరు పోలీసు వారిని ఆశ్రయించగా...పోలీసులు విచారించి వారి మీద కేసు నమోదు చే సి కోర్టు రిమాండ్ కి తరలించారు.టెక్నాలజీ పెరుగుతున్న రోజుల్లో ఇలాంటి బూటకపు వదంతులు,మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు అని పోలీసులు హెచ్చరించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...