మద్యం సేవించి వాహనాలు నడిపిన 17 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 జరిమానా...కె.లక్ష్మీనారాయణ,చిత్తూరు ట్రాఫిక్ సిఐ...

మద్యం సేవించి వాహనాలు నడిపిన 17 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 జరిమానా
కె.లక్ష్మీనారాయణ,చిత్తూరు ట్రాఫిక్ సిఐ 

VS9TV న్యూస్,చిత్తూరు క్రైం :
చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు,చిత్తూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీస ర్ టి.సాయినాథ్ ఆధ్వర్యంలో చిత్తూరు ట్రాఫిక్ సిఐ కె.లక్ష్మీనారాయణ నిర్వహించిన వా హన తనిఖీల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 17మంది వ్యక్తులు పట్టుబడ్డారు.వీరిని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో ప్రవేశపెట్టగా,గౌరవ న్యాయమూ ర్తి కుమారి ఉమాదేవి గారు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున, మొత్తం రూ.1,70, 0 00 జరిమానా విధించారు.ఈ సందర్బంగా సిఐ కె.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రోడ్డు భ ద్రతా నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని,వాటిని తప్పని సరిగా పాటిం చకపోతే భారీ జరిమానాలు తప్పవని,మద్యం సేవించి వాహనం నడపడం అత్యంత ప్ర మాదకరమని,ఇది వాహనదారుల ప్రాణాలకు మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూ డా ముప్పు కలిగిస్తుందని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడిపినప్పుడు మో టారు వాహనాల చట్టం సెక్షన్ 185 ప్రకారం...మొదటి సారి నేరం చేస్తే రూ.10,000 జరిమానా,లేదా ఆరు నెలల జైలు శిక్ష,రెండూ విధించవచ్చు. రెండవసారి నేరం చేస్తే రూ. 15,000 జరిమానా లేదా మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. కాబట్టి వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు,రహదారి నిబంధనలను పాటించి ప్రమాదాలు,జరిమానాలు,శిక్షలకు గురికాకుండా జాగ్రత్తగా వాహనాలు నడపా లని చిత్తూ రు ట్రాఫిక్ సిఐ కె.లక్ష్మీనారాయణ కోరారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...