19మంది మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగింత...

19మంది మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగింత

VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ :
కర్నూలు జిల్లా,చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రమాదంలో అధికారులు భారీగా మృత దేహా లను గుర్తించిన విషయం అందరికి విధితమే...అయితే ఈ ప్రమాదం పట్ల కర్నూలు జిల్లా యంత్రాంగం స్పందించిన తీరును జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యం లోనే నేడు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని మృతదేహాలను ఆదివారం వారి వారి కుటుం బ సభ్యులకు అప్పగించారు.
అప్పగించిన మృతదేహాలు :
1. బొంత ఆదిశేషగిరిరావు,2.యువన్ శంకర్ రాజా,3.గోల్ల శశాంత్,4.గొల్ల మాన్వి త,5.గొల్ల అనూష,6.గొల్ల రమేష్,7.గన్నమనేని ధాత్రి,8.కొవ్వూరి శ్రీనివాసరెడ్డి,9.అ మృత్ కుమార్,10.ఏ.బందోపాధ్యాయ,11.చిట్టోజు మేఘనాథ్,12.సంధ్యారాణి,13. చందన మంగ,14.మహేశ్వరం అనూష,15.త్రిమూర్తులు కుప్పం,16.కె.దీపక్ రాయగ డ్,17. జన్నవరపు ఫిలోమన్ బేబీ,18. జన్నారపు కిషోర్ కుమార్,19. ప్రశాంత్ ధర్మపు రి పాలక్కాడ తాలూకా తమిళనాడు (నేటి ఉదయం 9-00 గంటలకు లోకల్ గానే బరి యల్ అవుతుంది).

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...