పని చేయకుండానే రెండు సంస్థల నుంచి రూ.37లక్షల జీతం పొందిన ఓ అధికారి భార్య...

పని చేయకుండానే రెండు సంస్థల నుంచి 
రూ.37లక్షల జీతం పొందిన ఓ అధికారి భార్య

VS9TV న్యూస్,హైదరాబాద్ :
ఎటువంటి పని చేయకుండానే ఓ అధికారి భార్య రెండు సంస్థల నుంచి రూ.37లక్షల జీ తం పొందిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని రాజ్ కంప్ ఇన్ఫో సర్వీసెస్ లో ఐటీ విభాగం జాయింట్ డైరెక్టర్ ప్రద్యుమ్నా దీక్షిత్ అనే అధికారి భార్య ఏ పని చేయకుండానే లక్షల రూపాయల జీతాన్ని పొందిందని ఆరోపిస్తూ...ఓ వ్య క్తి రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి...ఓరియన్ ప్రో సొల్యూషన్స్,ట్రీజెన్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ సంస్థల కు ప్రభుత్వ టెండర్లు ముట్టజెప్పినందుకుగాను ఐటీ విభాగం జాయింట్ డైరెక్టర్ ప్రద్యుమ్నా దీక్షిత్,తన భార్యను ఆయా కంపెనీలలో ఉద్యోగిగా నియమించుకోవాలనే షరతు పెట్టా డు.అందుకు అంగీకరించిన ఆ సంస్థలు వారి వద్ద ప్రద్యుమ్నా దీక్షిత్ భార్య పూనమ్ దీక్షిత్ పని చేస్తున్నట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించారు.దీంతో రెండేళ్లుగా ఆమెకు ఆయా కంపె నీల నుంచి నెలవారీ జీతం అందుతోంది.రెండేళ్ల నుంచి ఇప్పటివరకు రెండు కంపెనీలు ఆమెకు మొత్తం రూ.37లక్షల వేతనాన్ని అందించాయి.ఈ విషయంపై దర్యాప్తు చేయా లని రాజస్థాన్ హైకోర్టు అవినీతి నిరోధక బ్యూరో (ACB)కు ఆదేశాలు ఇవ్వడంతో ఈ ఏ డాది జులై,3వ తేదీన అధికారులు విచారణ ప్రారంభించారు.దర్యాప్తులో ఓరియన్ ప్రో సొల్యూషన్స్,ట్రీజెన్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ సంస్థల ఉద్యోగిగా పేర్కొంటూ...2019 సెప్టెంబ ర్,2020 మధ్య పూనమ్ దీక్షిత్ కు చెందిన ఐదు బ్యాంకు ఖాతాలకు రూ.37లక్షల నెల వారీ జీతం బదిలీ అయినట్లు తేలింది.అయితే ఈ రెండేళ్లలో ఆమె ఒక్కరోజు కూడా ఆ కం పెనీలకు వెళ్లలేదని అధికారులు గుర్తించారు.పూనమ్ దీక్షిత్ ఆయా కంపెనీలలో పనిచే స్తున్నట్లు తెలిపే నకిలీ హాజరు నివేదికలకు ప్రద్యుమ్నా దీక్షిత్ స్వయంగా ఆమోదం తెలిపి నట్లు అధికారులు పేర్కొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...