ఏపీ రైతులను నిండా ముంచిన మొంథా తుఫాన్...రూ.5,265కోట్లు నష్టం... చంద్రబాబు,రాష్ట్ర ముఖ్యమంత్రి...

ఏపీ రైతులను నిండా ముంచిన మొంథా తుఫాన్
రూ.5, 265కోట్లు నష్టం
చంద్రబాబు,రాష్ట్ర ముఖ్యమంత్రి

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
మొంథా తుపాను ఏపీలో విధ్వంసం సృష్టించింది.భారీగానే నష్టం మిగిల్చింది.మొంథా తు ఫాను మిగిల్చిన నష్టంపై ఏపీ సర్కార్ ప్రాథమిక అంచనా వేసింది.ప్రాథమిక నష్టం అంచ నా దాదాపు రూ.5, 265 కోట్లుగా తేల్చామని సీఎం చంద్రబాబు తెలిపారు.ఆర్ అండ్ బీకి రూ.2,079 కోట్ల నష్టం జరిగిందన్నారు. ఆక్వా రంగంలో రూ.1,270కోట్ల నష్టం వాటి ల్లిందన్నారు.ఇక వ్యవసాయ రంగంలో రూ.829కోట్లు,మున్సిపల్ శాఖలో 109 కోట్లు, సెరికల్చర్ రంగంలో రూ.65 కోట్ల నష్టం జరిగిందన్నారు.హార్టికల్చర్ రంగంలో రూ.39 కో ట్ల నష్టం జరగ్గా...పశుసంవర్ధక శాఖలో రూ.71 లక్షల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచ నా వేసింది ప్రభుత్వం.తుపాను వల్ల 120పశువులు చనిపోయాయి.కాగా,తుపాను వల్ల మనుషులు ఎవరూ చనిపోలేదని వెల్లడించారు.టెక్నాలజీ సాయంతో తుపాను నష్టాన్ని తగ్గించామని సీఎం చంద్రబాబు చెప్పారు. శాటిలైట్ ఇమేజ్ ల ద్వారా తుపాను పరిస్థితి ని అంచనా వేశామన్నారు. మొంథా తుఫాన్ బీభత్సాన్ని ముందుగానే అంచనా వేసి నష్ట నివారణ చేయగలిగామన్నారు.రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా,గ్రామ స్థాయి వరకు వ్యవస్థను ఏ ర్పాటు చేశామని తెలిపారు.తుపాను వల్ల మారుతున్న పరిణామాలకు తగ్గట్లుగా నిర్ణయా లు తీసుకున్నా మని వెల్లడించారు. హుద్ హుద్ తుపానుతో విశాఖ అతలాకుత లమైంద ని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.వారం రోజుల్లోనే పరిస్థితులను చక్కదిద్దామన్నారు. తిత్లీ తుపాను సమయంలోనూ సమర్థంగా పని చేశామన్నారు.బుడమేరు వరదను ఎదు ర్కొన్నామన్నారు.విపత్తు సమయాల్లో టెక్నాలజీని సమర్థంగా వాడుతున్నామన్నారు.మొం థా తుఫాను దాగుడుమూతలు ఆడిందని సీఎం చంద్రబాబు పేర్కొ న్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...