ఏపీ ప్రభుత్వం అలెర్ట్...ఆస్పత్రులకు 787మంది నిండు గర్భిణీ స్త్రీలు...
ఏపీ ప్రభుత్వం అలెర్ట్...ఆస్పత్రులకు 787మంది నిండు గర్భిణీ స్త్రీలు
తుఫాను నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది.డెలివరీ డేట్‌కు వారం రోజులు మాత్రమే సమయం ఉన్న మహిళలను స్థానిక వైద్య అధికారులు గుర్తించి, ఏరి యా,జిల్లా ప్రభుత్వ ఆసుపత్రు లకు తరలించారు.తుఫాను ప్రభావిత 17జిల్లాల్లో ఈ తర లింపు చర్యలు చేపట్టారు.గర్భిణీలలో ముఖ్యంగా అధిక ప్రమాదం ఉన్న మహిళలకు సం బంధించి వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.కృష్ణ జిల్లాలో 240మంది,ఏలూరు జి ల్లాలో 171,కోనసీమ జిల్లాలో 150మంది, తూర్పు గోదావరి జిల్లాలో 142మంది గర్భిణీ లను ఆస్పత్రులకు తరలించారు.551 శిబిరాలు–వైద్య బృందాలు సిద్ధం తుఫాను ప్రభా విత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆశ్రయాలలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసిన ట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు.ఇప్పటివరకు 551శిబిరాలను ఏర్పాటు చేశామని... ప్రతి శిబిరంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి,ఒక ఏఎన్ఎం,ఆశా కార్యక ర్త అందుబాటులో ఉంటారని వెల్లడించారు. ప్రజల ఆరోగ్యం,భద్రత దృష్ట్యా ప్రభుత్వం అ న్నిరకాల చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.
Comments
Post a Comment