త్వరలో లబ్ధిదారులకు 976 గృహాలు కేటాయింపు...టిడ్కోలో సకల సదుపాయాల కల్పనకు చర్యలు...పి.విశ్వనాథ్,నగరపాలక సంస్థ కమిషనర్...

త్వరలో లబ్ధిదారులకు 976 గృహాలు కేటాయింపు
టిడ్కోలో సకల సదుపాయాల కల్పనకు చర్యలు
పి.విశ్వనాథ్,నగరపాలక సంస్థ కమిషనర్

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
కర్నూలు నగర శివారు జగన్నాథగట్టు వద్ద ఉన్న ఎన్టీఆర్ కాలనీలో 976మంది టిడ్కో ల బ్ధిదారులకు త్వరలో గృహాలను కేటాయించేందుకు చర్యలు వేగవంతం చేశామని నగర పాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర మంత్రులు టీజీ భరత్,పి.నారాయణ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్నామన్నారు.
ప్రస్తుతం టిడ్కో గృహాల్లో పెయింటింగ్,కార్పెంట్రీ,ప్లంబింగ్ వంటి పనులు వేగంగా కొన సాగుతున్నాయని పేర్కొన్నారు.రహదారులు,డ్రైనేజీ వ్యవస్థ,తాగునీరు, విద్యుత్ దీపాలు, రేషన్,పెన్షన్ వంటి ప్రాథమిక సదుపాయాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని,అద నంగా పోలీస్ ఔట్ పోస్ట్, అర్బన్ హెల్త్ సెంటర్,అంగన్వాడీ కేంద్రం వంటి సౌకర్యాలు క ల్పించేందుకు చర్యలు తీసుకుం టున్నామని తెలిపారు.లబ్ధిదారులు త్వరితగతిన రిజిస్ట్రే షన్ ప్రక్రియ పూర్తి చేసుకుని తమ ఇళ్లలోకి ప్రవేశించాలని కమిషనర్ సూచించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...