త్వరలో టాటా టూ వీలర్లు...దేశీయ ఆటో రంగ దిగ్గజం టాటా మోటర్స్‌...

త్వరలో టాటా టూవీలర్లు
దేశీయ ఆటో రంగ దిగ్గజం టాటా మోటర్స్‌

VS9TV న్యూస్,హైదరాబాద్ :
ద్విచక్ర వాహనాల తయారీలోకి రాబోతున్నదని,సంప్రదాయ బైకులతోపాటు విద్యుత్తు ఆ ధారిత (ఈవీ) టూవీలర్లను మార్కెట్‌కు పరిచయం చేయబోతున్నదన్న వార్తలు బుధవా రం పలు సోషల్‌ మీడియా వేదికల్లో హల్‌చల్‌ చేశాయి.ఇప్పటికే భారీ,మధ్యశ్రేణి,తేలిక పాటి వాణిజ్య వాహనాలు,ప్యాసింజర్‌ కార్ల తయారీలో దూసుకుపోతున్న టాటా మోట ర్స్‌...ఇక టూవీలర్‌ సెగ్మెంట్‌లోకి ప్రవేశించబో తున్నట్లు,ఈ క్రమంలోనే ముందుగా 110 సీసీ,125సీసీ బైకులను అందుబా టులోకి తేనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. 110సీసీ బైక్‌ ధర రూ.45,999గా,125సీసీ బైక్‌ ధర రూ.55,999గా ఉండొచ్చన్న అం చనాలూ వినిపిస్తుండటం గమనార్హం.ఇవి లీటర్‌ పెట్రోల్‌కు 90కిలోమీటర్ల మైలేజీ ఇస్తా యనీ అంటున్నారు.అలాగే సింగిల్‌ చార్జింగ్‌పై 280 కిలోమీటర్లు ప్రయాణించే లా టాటా బ్రాండ్‌ ఎలక్ట్రిక్‌ టూవీలర్లూ వస్తాయని చెప్తుండటం విశేషం.అయితే వీటి ధర కేవలం రూ. 85,000గానే ఉండొచ్చని ఆయా వెబ్‌సైట్లు పేర్కొంటున్నాయి.కాగా హీరో మోటో కార్ప్‌, హోండా మోటర్‌సైకిల్‌,బజాజ్‌, టీవీఎస్‌లకు పోటీగా వచ్చే ఏడాది ఇవి దేశీయ మార్కెట్‌ లోకి ఎంట్రీ ఇస్తాయని అంచనా...

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...