ఓ పద్ధతి ప్రకారం సాంకేతికతను సక్రమంగా వినియోగించాం...సీఎం చంద్రబాబు...

ఓ పద్ధతి ప్రకారం సాంకేతికతను సక్రమంగా వినియోగించాం
సీఎం చంద్రబాబు

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
ప్రతి కుటుంబాన్ని,ఇంటినీ జియోట్యాగింగ్ చేయగలిగాం.తుపాను వల్ల మారుతున్న పరి ణామాలకు తగ్గట్లుగా నిర్ణయాలు మార్చుకున్నాం.గతంలో పింఛన్ ఇచ్చేందుకు 2.65 లక్ష ల మంది వాలంటీర్లను పెట్టారు.ప్రస్తుతం 1.60లక్షల మందితోనే మూడు గంటల్లో పింఛ న్ల పంపిణీ చేస్తున్నాం.గతంలో విద్యుత్ సరఫరా ఆగితే...10 గంటల వరకు వచ్చేది కా దు-ప్రస్తుతం విద్యుత్ సరఫరా ఆగినా...మూడు గంటల్లోనే పునరుద్ధరణ జరిగింది. అంద రూ నిబద్ధతతో పనిచేశారు.చాలా సంతోషంగా ఉంది.కూలిన చెట్లను వర్షాలు పడుతు న్నా కూడా తొలగించారు.కూలిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించి ఇబ్బందులు లేకుం డా చేశారు.గతంలో చెట్లు కూలితే...తొలగించేందుకు వారం పట్టేది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...