పత్రికా విలేకరిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం...

పత్రికా విలేకరిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

VS9TV న్యూస్,సింగనమల :
ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా ఉన్న మీడియాపై దాడులకు పాల్పడ డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సింగనమల మండల ఏపీయూడబ్ల్యూజే ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా జ ర్నలిస్టులు పేర్కొన్నారు.ప్రజా సమస్యల పరిష్కార వేదికలో శింగనమల తహసిల్దార్ శే షారెడ్డిని కలిసి వారు  వినతి పత్రం అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ సమా జంలో జరుగుతున్న పరిణామాలపై వార్తలు రాసే స్వేఛ్చ పత్రికలకు ఉంటుందని,పేపర్లలో తమకు వ్యతిరేక వార్తలు వస్తే,వాటికి ఖండనలు ఇవ్వటం,వివరణలు ఇవ్వటం చేయాలి. కానీ బెదిరింపులకు,భౌతిక దాడులకు దిగడం ప్రజాస్వామ్యంలో సరికాదని,తక్షణమే పత్రి కా విలేఖరిపై బెదిరింపులకి దిగిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాశక్తి రిపోర్టర్ పెద్దన్నపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇలాం టి చర్యలు పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది.పత్రికా విలేకరులు అనేక కోణాల్లో వారికి తెలిసిన విషయాలను వార్తలుగా రాస్తారు.వాటిలో ఎవరికైనా నొప్పించే విషయం వుంటే తగిన రీతిలో ప్రశ్నించాలి,లేదా ఫిర్యాదు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏం.బాల రంగారెడ్డి,జర్నలిస్ట్ లు ఆర్.మునెప్ప, ఎన్.నగేష్,ఏం.నాగేశ్వరరావు,టి.శంకర్,ఎం.ఆదినారాయణ,సి.సూర్యచంద్రారెడ్డి,ఓబులే సు,నాగశేషు,హరి,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...