భార్యపై అనుమానంతో ఆమె నాలుక కత్తిరించి,తలపై రోకలిబండతో కొట్టి చంపిన కామారెడ్డి వాసి...

భార్యపై అనుమానంతో ఆమె నాలుక కత్తిరించి,

తలపై రోకలిబండతో కొట్టి హత్య

VS9TV న్యూస్,కామారెడ్డి :
కామారెడ్డి జిల్లా విఠల్వాడీ తండాలో కిషన్ అనే వ్యక్తి తన భార్య సవిత(42)పై అనుమా నంతో ఆమె నాలుకను కత్తిరించి,తలపై రోకలి బండతో కొట్టి హత్య చేసిన ఘటన జరి గింది.వివరాలు ఇలా ఉన్నాయి...భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో కిషన్ తన భార్య ను కొట్టాడని,అడ్డుకోబోయిన పొరుగింటివారిపై సైతం దాడి చేశాడని స్థానికులు తెలిపా రు.హైదరాబాద్లోని లింగంపల్లిలో టీకొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్న వీరు ఐదు రోజుల క్రితమే తండాకు వచ్చారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...