టిడ్కో లబ్ధిదారులు పూర్తి డిడి నగదు చెల్లించాలి...పి.విశ్వనాథ్,నగరపాలక సంస్థ కమిషనర్...

టిడ్కో లబ్ధిదారులు పూర్తి డిడి నగదు చెల్లించాలి
పి.విశ్వనాథ్,నగరపాలక సంస్థ కమిషనర్ 

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
జగన్నాథ గట్టుపై ఉన్న ఎన్టీఆర్ కాలనీ టిడ్కో గృహాలకు సంబంధించి 206మంది లబ్ధి దారులు తమ మిగిలిన డిడిని వారంలోపు చెల్లించి,ఇళ్ళను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిం చుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ సూచించారు.సోమవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో అడ్మిన్‌తో సమావేశం ని ర్వహించారు.లబ్దిదారుల వద్దకు వెళ్ళి డిడి చెల్లించి,రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకునేలా అడ్మిన్లు చొరవ చూపాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవి కృ ష్ణ,మేనేజర్ చిన్నరాముడు,ఆర్‌ఓ జునైద్,టిడ్కో అధికారి పెంచలయ్య, మధు,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...