అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం... కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన కర్నూలు పోలీసులు...

అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన కర్నూలు పోలీసులు

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు నివాళులర్పిం చడం జరిగిం దని,పోలీసు అమరవీరుల త్యాగాలను మరవలేనివని అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్ అన్నారు.జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి క ర్నూలు పట్టణంలో పోలీసు అమరవీరులను స్మరిస్తూ కర్నూలు పోలీసులు కొవ్వొత్తుల ర్యా లీ కార్యక్రమం చేపట్టారు.పోలీసు అమరవీరులను స్మరిస్తూ పోలీసు కార్యాలయంలోని పోలీసు అమరవీరుల స్ధూపం వద్ద కొవ్వొత్తులను ఉంచి పోలీసు అమరవీరులకు నివాళు లర్పించారు.జిల్లా పోలీసు కార్యాలయం-కర్నూలు కొండారెడ్డి బురుజు నుండి పెద్ద మా ర్కెట్ రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు పోలీసు బ్యాండ్‌ మధ్య పోలీసు అధికా రులు సిబ్బంది,కొవ్వొత్తుల ర్యాలీ కొనసాగిందారు.ఈ సందర్బంగా అడిషనల్ ఎస్పీ హుస్సే న్ పీరా మాట్లాడుతూ...అమరులైన పోలీసు త్యాగాలను మనమందరం గుర్తు చేసుకుం టూ కొవ్వొత్తుల ర్యాలీని చేపట్టడం జరిగిందన్నారు.పోలీసుల అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఈనెల 21 నుండి 31 వరకు జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు పోలీసు లు చేపట్టారన్నారు.పోలీసు అమరవీరులకు జోహార్‌ లు అంటూ నినాదాలు చేస్తూ కొవ్వొ త్తుల ర్యాలీ నిర్వహించిన్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్,ఎపిఎస్పీ 2వ బెటాలియన్ డిఎస్పీలు ఎస్.ఎమ్.భాషా,రవికిరణ్,వెంకటశి వుడు,వెంకటరమణ,సిఐలు,ఆర్ ఐలు,ఎస్సైలు,ఎపిఎస్పీ ఎస్ డిఆర్ ఎఫ్,ఎఆర్,సివిల్ పోలీ సు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...