మరణం తరువాత నేత్రాలు,రెటినా దానం చేసిన దండు సావిత్రి...

మరణం తరువాత నేత్రాలు,రెటినా దానం చేసిన దండు సావిత్రి

VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
సమాజంలో ప్రస్తుతం స్వార్ధం,నిస్వార్థం అనే రెండు వర్గాలు జీవనం సాగిస్తున్నాయి.అం దులో మొదటి వర్గం ఇతరులకు కీడు తలపెట్టడం,వారి కష్టాన్ని దోపిడీ చేయడం.ఇక రెండవది తాను కష్టపడిన ఇతరులకు మాత్రం హాని తలపెట్టరు.అయితే వారు మరణించి న తరువాత కుడా తమ దేహం ఇతరులకు ఉపయోగ పడాలనే ఆలోచనతో అవయవా లను సైతం సామాజిక దృక్పధంతో దానం చేస్తూ చరిత్రలో నిలిచిపోతున్నారు.అలాంటి వారి ఆశయ సాధన కోసం  దండు సావిత్రి కృషి ఆదర్శప్రాయం...వివరాలు...కర్నూలు నగరం,బుధవార పేటకు చెందిన మహిళా దండు సావిత్రి (65) ఆదివారం నాడు అనా రోగ్య కారణాల వలన మృతి చెందడం జరిగింది.ఆమెకు ముగ్గురు కుమారులు,ఇద్దరు కు మార్తెలు సంతానం. 
అయితే ఆమె మరణం తరువాత దండు సావిత్రి కుటుంబ సభ్యులు ఆమె సామజిక ఆలో చన ప్రకారంగా కర్నూలు ప్రభుత్వ ఐ బ్యాంక్ కు సమాచారం అందించారు.ఈ నేపథ్యం లో సుశీల నేత్రాలయ సిబ్బంది మృతదేహంను సందర్శించి,దండు సావిత్రి కళ్లు,రెటినా సే కరించారు.ఆమె త్యాగాన్ని కొనియాడుతూ స్థానిక ప్రజలతోపాటుగా యునైటెడ్ జర్నలి స్ట్ ఫోరం (యుజెఎఫ్) వ్యవస్థాపక కమిటీ బృందం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...