అందరితోపాటు ఇంటి పన్నులు చెల్లిస్తున్నా...మాపై వివక్షత ఎందుకు?...

అందరితోపాటు ఇంటి పన్నులు చెల్లిస్తున్నా...
మాపై వివక్షత ఎందుకు?
ప్రశ్నించిన శివారు కాలనీల మహిళలు
అధికారులకు ప్రజాప్రతినిథులకు అర్జీలు ఇచ్చి ఇచ్చి అలిసిపోయాం
మున్సిపల్ కౌన్సిల్ భవనం ఎదుట ధర్నా
పట్టణ పౌర సంక్షేమ సంఘం

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
నగరంలో అందరితోపాటు పెరిగిన ఇంటి పన్నులన్నీ వడ్డీతో సహా సక్రమంగా చెల్లిస్తు న్నా...మా కాలనీలపై పాలకులు,అధికారులు ఎందుకు వివక్షత చూపుతున్నారని శివారు కాలనీల మహిళల భార్గవి,జంగిల్ అమ్మ,శ్యామల,కాలనీల అసోసియేషన్ ప్రతినిధులు రా మన్న,అనంత లక్ష్మన్న,దివాకర్,మాలన్న,పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరి గినేని పుల్లారెడ్డి ప్రశ్నించారు.సోమవారం పిపిఎస్ఎస్ ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీ విలాస్,పార్థ సారథి నగర్,గీతాంజలి నగర్,రేణుక నగర్,రాధా నగర్,సత్యకీర్తి నగర్,రిచ్మండ్ కాలనీ, మల్లారెడ్డి వెంచర్స్ ప్రజలు నగరపాలక సంస్థ కౌన్సిల్ భవనం ఎదుట ఎస్.రమణ గౌడ్ అ ధ్యక్షతన ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 10ఏళ్లుగా పాలకులకు అధికా రులకు అర్జీలు ఇచ్చి ఇచ్చి అలిసిపోయామని కమిషనర్ దృష్టికి తెచ్చా రు.వర్షం వస్తే ఇంట్లో నుండి బయట అడుగు పెట్టె పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.కొన్నిచోట్ల రోడ్లపై రోడ్లు వేస్తున్న ఫోటోలను కమిషనర్ కి ఇరిగినేని పుల్లారెడ్డి చూపెట్టాడు.ప్రజాధనం వృధా చేయడం మానుకొని రోడ్లు లేని శివారు కాలనీలను అభి వృద్ధి చేయాలని కోరారు.శివారు కాలనీల అసోసియన్ల ప్రతినిధులు కమిషనర్ కి అర్జీలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భోగేశ్వర్ రెడ్డి,సుబ్బారావు,నారాయణ,నాగేశ్వరరావు,సివి వ ర్మ,పీటర్,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...