శ్రీశైలం దేవస్థానం ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఉండాలి...వంగూరు రాజు యాదవ్,బీజేపీ యువమోర్చ కోడుమూరు అసెంబ్లీ ఇంచార్జ్...

శ్రీశైలం దేవస్థానం ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఉండాలి
వంగూరు రాజు యాదవ్,బీజేపీ యువమోర్చ
కోడుమూరు అసెంబ్లీ ఇంచార్జ్ 

VS9TV న్యూస్,కర్నూలు మండలం :
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జిల్లాల పునర్వి జనలో భాగంగా గత కొద్దిరోజులుగా శ్రీశైలం దే వస్థానంని నూతన జిల్లాగా ఏర్పడబోయే మార్కాపురంలో విలీనం చేస్తున్నారని వదం తులు వినిపిస్తున్నాయి.దీని వల్ల ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు అయోమయంలో ఉన్నా రని బీజేపీ నాయకులు వంగూరు రాజు యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని రాజు యాదవ్ కోరారు,ఒకవేళ నిజంగానే శ్రీశైలం దేవస్థానంని మార్కాపురం జిల్లాలో కలపాలి అనుకుంటే ఉమ్మడి క ర్నూలు జిల్లా ప్రజలలో నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని అన్నారు.శ్రీశైలం దేవస్థానం సమస్య అనేది చాలా సున్నితమైన అంశం.కావున రాష్ట్ర ప్రభుత్వం పునరాలో చన చెయ్యాలన్నారు.శ్రీశైలం దేవస్థానం అనేది ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజల ఆత్మగౌర వం అని ఇక్కడ ఉండే ప్రజల మనోభావాలను గౌరవించి శ్రీశైలం దేవస్థానంని ఉమ్మడి క ర్నూలు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.అదేవిదంగా తెలంగాణ రాష్ట్రం లో రోజు రోజుకు శాంతి భద్రతలు క్షినిస్తున్నాయని, తెలంగాణలో గోరక్షకుడు సోను మీ ద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు,తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలన చే తకాకపోతే వెంటనే రాజీనామా చేయాలనీ బీజేపీ నాయకులు వంగూరు రాజు యాదవ్ డిమాండ్ చేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...