పోలీసు అమరవీరుల వారోత్సవాలు...పోలీసు సిబ్బంది సంక్షేమమే ముఖ్యం...విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ...

పోలీసు అమరవీరుల వారోత్సవాలు
పోలీసు సిబ్బంది సంక్షేమమే ముఖ్యం
విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఉచిత మెగా వైద్య శిబిరం,రక్తదాన శిబిరంను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్బంగా జి ల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలను,సేవలను ప్రజలకు,స మాజానికి తెలియజేయాలని అన్నారు.పోలీసు సిబ్బంది సంక్షేమమే ముఖ్యమని,ప్రతి ఒ క్క పోలీసు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.కర్నూలు కొత్తబస్తాండు దగ్గర ఉన్న జెమ్ కేర్ కామినేని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు, కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించినట్లు పేర్కొ న్నారు.ఈ శిబిరంలో 182మంది పోలీసు సిబ్బంది,పోలీసు కుటుంబాల వారు వైద్య పరీ క్షలు చేయించుకున్నారు.వారికి డాక్టర్లు తగిన సూచనలు,సలహాలు తెలియజేశారు.ఆ రోగ్య సమస్యలుంటే ప్రాథమిక దశలోనే గుర్తించి వైద్య పరీక్షలు చేయించుకుని జాగ్రత్త లు తీసుకోవాలన్నారు.పోలీసు అధికారులు,సిబ్బంది ఆరోగ్యంగా ఉంటే వారు తమ విధు లను బాగా నిర్వహించవచ్చన్నారు. అమరవీరుల వారోత్సవాలలో మెడికల్ క్యాంపు నిర్వ హించిన కర్నూలు జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ వైద్యుల బృందాన్ని అభినందిస్తున్నా మ న్నారు.ప్రజలకు,సమజానికి అమరవీరుల త్యాగాల సేవలను తెలియజేయాలన్నారు. మెడి కల్ క్యాంపును సద్వినియోగం చేసుకుంటే మంచిదన్నారు. బిపి,షుగర్,ఈసిజి,2d ఎకో కార్డియాలజీ, గైనకాలజీ,లిపిడ్ ప్రోఫైల్,బోన్ మినరల్ డెన్సిటి టెస్ట్ ల వంటి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తు న్నట్లు ఎస్పీ తెలిపారు.కర్నూలు జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ సిఈ ఓ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ...దేశ సరిహద్దుల్లో చాలా మంది పోలీసులు త్యా గాలు చేస్తుండడం వలనే అందరూ సంతోషంగా ఉంటున్నారన్నారు.ఎవరికైనా బిపి,షు గర్,గుండెపోటు సమస్యల వంటివి ఉంటే ప్రాథమిక దశలోనే గుర్తించి వైద్య పరీక్షలు చే యించుకుని జాగ్రత్తలు తీసుకోవచ్చన్నారు.
అనంతరం పోలీసు అమరవీరుల వారోత్సవాల సంధర్బంగా రూ.1499 విలువ గల స్పె షల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ప్యాకేజి పోస్టర్ ను జిల్లా ఎస్పీ చేతుల మీదుగా జెమ్ కేర్ కా మినేని హాస్పిటల్ వారు ఆవిష్కరణ చేయించారు.జెమ్ కేర్ కామినేని వైద్యుల బృందాన్ని శాలువ,మెమెంటోలతో జిల్లా ఎస్పీ సత్కరించారు.మెగా రక్తాదాన శిబిరంలో పోలీసు లు,యువకులు కలిసి 110మంది రక్తదానం చేశారు.రక్తదానం చేసిన బ్లడ్ ప్యాకెట్స్ ను కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంకుకు అందజేశారు.ఈ కార్యక్రమంలో సద ర న్ రిజియన్ హోంగార్డు కమాడెంట్ యం.మహేష్ కుమార్,అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా,ఎస్పీ కృష్ణమోహన్,పోలీసు వేల్పేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి,గవర్నమెంట్ హాస్పి టల్ డాక్టర్ రంగస్వామి,జెమ్ కేర్ కామినేని హాస్పి టల్ జనరల్ మేనేజర్ నదీమ్,డాక్టర్లు బాల మురళీక్రిష్ణ,శ్రుతి,రవిబాబు,రాఘవేంద్ర,రామ్ మోహన్ రెడ్డి,ఆర్ ఐలు,ఆర్ ఎస్సైలు ,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...