కానిస్టేబుల్ పై అత్యాచారం కేసు నమోదు...
కానిస్టేబుల్ పై అత్యాచారం కేసు నమోదు
మహబూబాబాద్ జిల్లాలో ఓ కానిస్టేబుల్ పై అత్యాచారం కేసు నమోదైంది.బయ్యారం ఎ స్సై తిరుపతి తెలిపిన వివరాలు...స్టేషన్ పరిధిలోని దినేష్ అనే కానిస్టేబుల్,మండలానికి చెందిన ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది.త న కుటుంబ గొడవల దృష్ట్యా కానిస్టేబుల్ ఆసరా తీసుకుని మాయమాటలతో మోసంచే శాడని పేర్కొంది.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నా రు.
Comments
Post a Comment