యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) జిల్లా అధ్యక్షులు దండు విద్యాసాగర్ కు మాతృవియోగం...
యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) జిల్లా అధ్యక్షులు
దండు విద్యాసాగర్ కు మాతృవియోగం
యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) జిల్లా అధ్యక్షులు దండు విద్యాసాగర్ కు ఆదివారం ఉ దయం మాతృవియోగం కలిగింది.ఈ మేరకు యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) జిల్లా, నగర నాయకులు పి.యూసుఫ్ ఖాన్,నీలం సత్యనారాయణ,పరమేష్,విజయ్ కుమార్, ఆసిఫ్,దామోదరం సంజీవయ్య,కిషోర్,మల్లి,వరుణ్ యాదవ్,కెమెరామెన్ అంజి,ఇతర జ ర్నలిస్ట్ లు మాతృమూర్తి దండు సావిత్రి (65)మృతదేహానికి పూలమాల వేసి తమ ప్రగాఢ సంతాపం తెలియచేస్తూ నివాళులు అర్పించారు.దండు సావిత్రికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దండు సావిత్రి అకాల మరణం తమను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు.వారి ఆత్మకు శాంతి చేకూ రాలని వారు ప్రార్థించారు.
Comments
Post a Comment