పీఎంఏవై-2 గ్రామీణ్ కింద అర్హత కలిగి, ఇల్లు లేని వారు నవంబర్,30వ తేదీలోపు తమ పేరును నమోదు చేసుకోవాలి...జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి...

పీఎంఏవై-2 గ్రామీణ్ కింద అర్హత కలిగి,
ఇల్లు లేని వారు నవంబర్,30వ తేదీలోపు
తమ పేరును నమోదు చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :
పీఎంఏవై-2 గ్రామీణ్ కింద గ్రామీణ ప్రాంతాల్లో అర్హత కలిగి,ఇల్లు లేని వారు నవంబర్, 30వ తేదీలోపు తమ పేరును నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సోమవా రం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి స్థలం ఉన్నవారు.ఇంటిస్థ లం లేని వారు సంబంధిత సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా తమ పేరు న మోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.ఇల్లు మంజూరు అయిన వారికి ప్రభుత్వం రూ.1. 80లక్షలు మంజూరు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. నవంబర్,30వ తేదీ తర్వాత పేరు న మోదు చేసుకోవడానికి అవకాశం లేనందున,గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని వారు త్వరిత గతిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.ఆయా మం డలాల ఎంపీడీఓలు,సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి అర్హత కలిగి,ఇళ్లు లేని వారి పేర్లు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్ట ర్ ఆదేశించారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...