జనజీవన స్రవంతిలో మావోయిస్టులు... 28మంది లొంగుబాటు...

జనజీవన స్రవంతిలో మావోయిస్టులు
28మంది లొంగుబాటు

VS9TV న్యూస్,ఛత్తీస్‌గఢ్‌ :
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ డివిజన్‌ నారాయణ్‌పుర్‌ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం 28 మంది మావోయిస్టులు లొంగిపోయా రు.వీరిలో మాడ్‌ డివిజన్‌ కమిటీ సభ్యులు,పీఎల్‌జీఏ,ఏరియా కమిటీ సభ్యులు,మిలటరీదళం కమాండర్‌,ఎల్‌ఓఎస్‌,జనతం సర్కార్ సభ్యులు ఉన్నారు.
దండకారణ్యంలో కీలకంగా వ్యవహరించిన వీరిపై రూ.89లక్షల రివార్డు ఉన్నట్లు ఐజీ సుందర్‌ రాజ్‌ వెల్లడించారు.ఈ ఏడాది ఇప్పటి వరకు బస్తర్‌ డివిజన్‌లో 287మంది మా వోయిస్టులు మృతి చెందినట్లు ఎస్పీ రాబిన్సన్‌ గుడియా తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...