300 చిత్రాల్లో నటించి ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న కళామతల్లి ముద్దుబిడ్డ... ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం, పద్మభూషణ్ అందుకున్న హీరో దర్మేంద్ర...
300 చిత్రాల్లో నటించి ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న కళామతల్లి ముద్దుబిడ్డఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం,పద్మభూషణ్ అందుకున్న హీరో దర్మేంద్ర
ఐకానిక్ 'షోలే'తో సహా 300 చిత్రాలకు పైగా తన నటనతో ప్రత్యేక సామ్రాజ్యం సృష్టిం చుకున్నాడు.ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం,పద్మభూషణ్ అందుకున్న హీరో ధరమ్ సింగ్ డియోల్ అలియాస్ ధర్మేంద్ర.ధర్మేంద్ర మరణం బాలివుడ్ సినీ ఇండస్ట్రీ ఒక పెద్ద దిక్కు ను కోల్పోయింది.ఈ నేపథ్యంలో ధర్మేంద్ర జీవిత విశేషాలు...ధరమ్ సింగ్ డియోల్ అలి యాస్ ధర్మేంద్ర 1935లో పంజాబ్,లూథియానా జిల్లాలో నస్రలి అనే గ్రామంలో జన్మిం చాడు.తండ్రి టీచర్...ధర్మేంద్రకు ఒక తమ్ముడు చెల్లెలు కూడా ఉన్నారు.
ధర్మేంద్రకు నాటకాలు అంటే మక్కువ తండ్రికి ఇష్టం లేకపోవడంతో అతనికి తెలియ కుండా నటించాడు.సినిమాల్లో చేయాలనీ ఉన్న దారి తెలియక ఆగాడు.పెళ్లి చేస్తే మార తాడని 1956లో ప్రకాష్ కౌర్ అని బంధువుల అమ్మాయితో పెళ్లి జరిపించారు. ముం దుగా అజయ్ సింగ్ అలియాస్ సన్నీడియోల్ జన్మించాడు. స్కూల్ టీచర్ గా చేస్తూ మ ళ్ళీ ఇద్దరు కూతుళ్లకు తండ్రి అయ్యాడు.1958లో ఫిలిం ఫేర్ కాంటెస్ట్ లో పాల్గొని విజ యం సాధించాడు.ఈ నేపథ్యంలో వారు ముంబైలోని తమ కార్యాలయంకు రావాలని పి లుపునిచ్చారు.దీంతో ఇంట్లో వాళ్ళు వద్దు అంటున్న వినకుండా ముంబై వెళ్ళాడు.అక్కడ ఎ వరు పట్టించుకో లేదు.ఫోటో షూట్ చేసుకొని రెండేళ్లు తిరిగాక దిల్ భీ తేరా హమ్ భీ తేరా అనే చిత్రంతో 1960లో సినిమా తెరంగేట్రం చేశాడు.
ఇలా వరసగా అవకాశాలు వెల్లువెత్తాయి.సంవత్చారానికి 10సినిమాలు చేసే స్థాయికి ఎ దిగి,బిజి హీరో అయ్యాడు.కుటుంబాన్ని ముంబై తీసుకొని వచ్చా డు.అపుడే బాబి డియో ల్ జన్మించాడు.లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది అప్పుడే మీనా కుమారితో కలిసి 10సినిమాలుపైగా చేస్తూ ఆమెతో ఎఫైర్ తో వుండగా గొడవలు ముదిరి,ఇద్దరికి అప్పటి కే పెళ్ళిళ్ళు కావటంతో ఇరు కుటుంబాల దెబ్బకు ఇద్దరు బ్రేక్ అప్ చెప్పుకున్నారు.ఘటన తరువాత మీనాకుమారి మద్యానికి బానిసై,1972లో మరణించింది.అనిత రాజ్ అనే హీ రోయిన్ తో పెళ్ళి దాకా వెళ్ళాడు.అప్పుడే శరఫాత్ అనే మూవీలో హేమమాలిని అందా నికి ఫిదా అయి ఆమెతో ప్రేమలో పడ్డాడు.తమిళనాడుకు చెందిన హేమమాలిని తల్లి తా ను సాధించలేనిది కూతురు ద్వారా సాధించాలని పాండవ వనవాసం ద్వారా నటింప చేసింది.ఈమె ఎందుకు పనికిరాదని కొందరు ఎగతాళి చేయడంతో హేమమాలిని తల్లి, ఆమెను రాజ్ కపూర్ కి పరిచయం చేసి,అతనితో హీరోయిన్ అవకాశం ఇప్పించింది. ధర్మేంద్రతో చేస్తూ అతనితో ప్రేమలో పడింది.ధర్మేంద్ర తనకు పెళ్ళై నలుగురు పిల్లలు ఉన్న సంగతి చెప్పకుండా,20సినిమాలు చేసి ఆమెతో డేటింగ్ చేశాడు.చివరలో ఆమెకు చె ప్పిన,మొదట షాకై,తరువాత మామూలుగా ఆమెకు విడాకులు ఇచ్చి,పెళ్లి చేసుకో మని చెప్పడంతో నేరుగా వెళ్ళి పెళ్ళానికి విడాకులు ఇమ్మని చెప్పడంతో ఆమె అది జరగని ప ని,పిల్లలకు అన్యాయం చెయ్యద్దు.నువ్వు ఎవరినైనా చేసుకో అని చెప్పింది.హిందూ ధ ర్మం ప్రకారం రెండో పెళ్లి నేర మని,ముస్లిం మతంలోకి మారు పేర్లు మార్చుకొని పెళ్లి చే సుకొని,ఇద్దరు కూతుళ్లను కన్నారు.తన పెద్ద కొడుకు సన్నీడియోల్ ను బేతాబ్ ద్వారా చిన్న కొడుకును బర్సాత్ ద్వారా పరిచయం చేశాడు.
ఇద్దరు స్టార్ హీరోలు అయ్యారు.మేరే దిల్సే పూచోతో కూతురిని,హేమామాలిని ఒత్తిడి తో ఇష్టం లేకపోయిన సినిమాల్లోకి తీసుకొని వచ్చాడు.ఆమెకు హిట్స్ ఉన్న స్టార్ హీరో యిన్ అవ్వలేదు.2012లో పెళ్ళి చేసుకొని ఇద్దరు కూతుళ్లను కని,భర్త నుండి.విడిపో యి తల్లి దగ్గరే వుంటుంది.రెండో కూతురు పెళ్లి చేసుకుంది.ధర్మేంద్ర 1000కోట్లకుపైగా ఆస్తులు కలిగి,అన్నిటిని ఆరుగురు పిల్లలకు సమానంగా పంచాడు.ఇటీవలే 89వ పుట్టిన రోజు వేడుకలు చేసుకొని,మొదటి భార్యతో కలసి ఉంటున్నాడు.అయితే కొన్ని రోజులు గా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించేందుకు అమితాబ్,ఆమీర్ ఖాన్,సహా పలు వు రు నటులు హాజరయ్యారు.దర్మేంద్ర 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం,20 12లో పద్మభూషణ్ అందుకున్నారు.
Comments
Post a Comment