మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ పై మరో దాడి...

మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ పై మరో దాడి

VS9TV న్యూస్,వరంగల్ ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ డ్రైవర్లపై ఈ మధ్య దాడులకు సంబంధించిన ఘటనలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి.మొన్న హకీంపేటలో బస్సు డ్రైవర్ పై దాడి,రాజన్న సిరి సి ల్ల జిల్లాలో కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన ఘటన మరువక ముందే వరంగల్ జిల్లాలో మరో దాడి జరిగింది.వివరాలు ఇలా ఉన్నాయి...వరంగల్ జిల్లా,న ర్సంపేట దగ్గర బస్సు ఎక్కిన మందుబాబులు డ్రైవర్ తో గొడవకు దిగారు.గేర్ బాక్స్ పైన కూర్చొని బూతు పురాణం మొదలుపెట్టారు.నర్సం పేట ఎమ్మెల్యే తన బంధువు అని చెప్పి మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ పైదాడి చేశారు.అడ్డుకోబోయిన కండక్టర్ పై కూడా వారు దాడికి దిగారు.దీంతో డ్రైవర్ బస్సును నేరుగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు మందుబాబు ల దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసు లు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ మొదలు పెట్టారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...