నాలుగేళ్ల పిల్లాడిని చెట్టుకు వేలాడదీసిన టీచర్లు...
నాలుగేళ్ల పిల్లాడిని చెట్టుకు వేలాడదీసిన టీచర్లు
ఛత్తీస్ ఘఢ్ లోని,సూరజ్పూర్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది.నాలుగేళ్ల LKG పిల్లాడు హోమ్ వర్క్ చేయలేదని కాజల్ సాహు,అనురాధ అనే టీచర్లు సైకోల్లా మారిపో యారు.పిల్లాడి షర్టుకు తాడును కట్టి అతడిని పాఠశాల ప్రాంగ ణంలోని చెట్టుకు వేలాడ దీశారు.ఏడుస్తున్నా వదిలేయకుండా పక్కనే నిలబడి రాక్షసానందం పొందారు.ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి SMలో పోస్ట్ చేయడంతో అధికారులు సీరియస్ అయ్యారు.వీరిపై చర్యలు తీసుకున్నారు.
Comments
Post a Comment