శ్రీశైలంలో నకిలీ వెబ్‌సైట్ల కలకలం భక్తులకు ఈఓ హెచ్చరిక...

శ్రీశైలంలో నకిలీ వెబ్‌సైట్ల కలకలం భక్తులకు ఈఓ హెచ్చరిక

VS9TV న్యూస్,శ్రీశైలం :
నంద్యాల జిల్లా,శ్రీశైలం పుణ్యక్షేత్రంలో నకిలీ వెబ్‌సైట్లు భక్తులను మోసం చేస్తున్న ఘట నలు ఆందోళన కలిగిస్తున్నాయి.దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌లా కనిపించే నకిలీ సైట్ల లో వసతి బుకింగ్‌ పేరుతో బెంగళూరు,హైదరాబాద్ భక్తులు మోసపోయారు.గదులు బుక్ కాలేదని తెలుసుకుని వారు షాక్‌కు గురయ్యారు.ఏపీ టూరిజం వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ సైట్లు కూడా ఉండటంతో భక్తుల్లో భయం పెరిగింది. ఇటువంటి మోసాలకు గురికాకుండా అధికా రిక వెబ్‌సైట్లు మాత్రమే వాడాలని దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు సూచించారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...