రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి...
రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి
సిద్దిపేట జిల్లా,మిరుదొడ్డి మండలం,పెద్దచెప్యాల శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమా దంలో నవ వధువు ప్రణతి (24) మృతి చెందిన ఘాటన జరిగింది.వివరాలు ఇలా ఉన్నా యి...ఉద్యోగ నిమిత్తం సిద్దిపేట నుంచి హైదరాబాద్ కు బైక్ పై వెళ్తుండగా ట్రాక్టర్ వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ప్రణతి అక్కడికక్కడే మృతి చెం దగా,ఆమె భర్త సాయికుమార్ కు తీవ్రగాయాలయ్యాయి.అతనికి గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రి లో చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనతో పెద్ద చెప్యాల గ్రామంలో విషాద ఛాయలు అలు ముకున్నాయి.
Comments
Post a Comment