గుండ్రేవుల జలాశయం కోసం ఐక్య పోరాటం... ఎం.శ్రీహర్ష,కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు...

గుండ్రేవుల జలాశయం కోసం ఐక్య పోరాటం
సీమ సస్యశ్యామలం చేసుకునేందుకు 
గుండ్రేవులే మార్గం 
ఎం.శ్రీహర్ష,కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు

VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
రాయలసీమకు జీవనాడి గుండ్రేవుల ప్రాజెక్ట్ సాధనలో అన్ని పార్టీలు,ప్రజా సంఘాలతో క లిసి ఐక్య పోరాటం చేస్తామని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.శ్రీహ ర్ష అన్నారు.సోమవారం రాజ్ విహార్ నుండి ధర్నా చౌక్ వరకు రైతులు,యువత, విద్యా ర్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం ధర్నా చౌక్ వద్ద 48గంటల జల స మర దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా శ్రీహర్ష మాట్లాడుతూ...కర్నూలు నగరానికి తాగు నీ రు,పశ్చిమ కర్నూలు రైతులకు సాగునీరు అందించగల శాశ్వత పరిష్కారంగా భావిస్తున్న గుండ్రేవుల ప్రాజెక్ట్ అత్యవసరతను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కేపియస్ ఈ దీక్షను ని ర్వహిస్తోందని పేర్కొన్నారు.గుండ్రేవుల ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమ నీటి భద్రత, సా గునీటి స్థిరీకరణ,పరిశ్రమలకు నీటి లభ్యత,వర్షప్రమాద నియంత్రణ వంటి అంశాల్లో శాశ్వ త మార్పులు సంభ విస్తాయని,ప్రజలు,యువత,విద్యార్థులు,రైతు సంఘాలు కలిసి చేస్తు న్న ఈ ఉద్యమం ప్రాంత భవిష్యత్తు కోసం ప్రజా ఐక్యతకు పెద్ద నిదర్శనమని పేర్కొన్నారు.
ఉదయం రాజ్‌విహార్ ఆర్టీసీ పాత డిపో వద్ద రైతులు,యువత,విద్యార్థులతో భారీ ర్యాలీ ప్రారంభమై ధర్నా చౌక్‌కు చేరుకుంది.అక్కడ నిర్వహించిన సభలో నేతలు గుండ్రేవుల ప్రాజెక్ట్ అత్యవసరతపై ప్రజలకు అవగాహన కల్పించారు.అనంతరం ఎం.శ్రీహర్ష 48గం టల జల సమర దీక్షకు కూర్చున్నారు.దీక్షకు మద్దతుగా సీఎల్పీఎం సెంట్రల్ జనరల్ సెక్రట రీ గఫూర్,జి.పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ జి.పుల్లయ్య,కె.వి.సుబ్బారెడ్డి ఇంజనీ రింగ్ కాలేజ్,కర్నూలు ఇంటెలె క్చువల్ ఫోరం కన్వీనర్ మంసూర్,మాజీ కార్పొరేటర్ పు ల్లారెడ్డి,సీనియర్ అడ్వకేట్ హేమలత,ఆర్వీపీఎస్ రవి,విద్యార్థి నాయకుడు కోనేటి వెంక ట్,బీఎస్‌పీ నాయకుడు అరుణ్ కుమార్,నౌషాద్, సి.బెలగల్ నాయకుడు వెంకటేష్,రైతు సంఘం నాయకుడు పులకుర్తి భాస్కర్ రెడ్డి తదితరులు హాజరై సంఘీభావం ప్రకటించా రు.అదేవిధంగా కాపు–బలిజా నాయకులు ఈశ్వర్,రవి,సాహదేవుడు కూడా దీక్షకు మద్ద తు తెలిపారు.కేపీయస్ సభ్యులు,సి.హెచ్,శ్రీనివాసులు,హరినాథ్ గౌడ్,డాక్టర్ మధు,రై తులు,యువత,విద్యార్థులు,వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...