తెలంగాణ అబ్బాయి...ఆంధ్ర అమ్మాయి...ప్రేమ వివాహం...

తెలంగాణ అబ్బాయి...ఆంధ్ర అమ్మాయి...ప్రేమ వివాహం

VS9TV న్యూస్,జ్యగిత్యాల :
పిల్లల మీద నమ్మకంతో చదువుకోమని పట్టణాలకు ఆడపిల్లల్ని పంపితే...ప్రేమ అనే పిచ్చి వే షాలు వేసి...అల్లారుముద్దుగా చిన్నప్పటి నుండి పెంచిన తల్లితండ్రులను కాదని ఎవడో ...కొద్ది రోజుల పరిచయంతో ప్రేమగా మార్చుకొని మేజర్ అనే అహంతో....ప్రేమ వివాహా లు చేసుకున్న వారు ఎందరో....తల్లితండ్రులను కాదని...అందరూ జీవితంలో సుఖంగా ఉన్నారా అంటే...అది డౌటే...మరి ఈ స్టోరీ కూడా ఇంచుమించు అలాంటిదే...వివరా లు...తల్లితండ్రులకు తెలియకుండా...ప్రేమ వివాహం చేసుకున్న కూతురిని వారి తల్లిదం డ్రులు సినీ ఫక్కీలో లాక్కెళ్లారు.ఈ ఘటన ఆ ప్రాంతంలోని సిసి కెమెరాలో రికార్డ్ అయిం ది.జగిత్యాల జిల్లా,మల్యాకు చెందిన ముత్తుకుమార్,గుంటూరు జిల్లా,మాచర్లకు చెం దిన మాధవిలు గతవారం క్రితం కొండగట్టులో ప్రేమ వివాహం చేసుకున్నారు.ఈ వివాహం న చ్చని మాధవి కుటుంబసభ్యులు ముత్తు కుమార్ కుటుంబసభ్యులపై దాడి చేసి అమ్మాయి ని తీసుకెళ్లారు.బాధితులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...