సైబర్ నేరగాళ్ల ముఠా గుట్టురట్టు...
సైబర్ నేరగాళ్ల ముఠా గుట్టురట్టు
తెలంగాణ,హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్ల ముఠాను ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.అమాయకుల పేర్లతో నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంక్ ఖాతాలు తెరిచి,వా టితో భారీ స్థాయిలో ఆన్‌లైన్ మోసాలు చేసినట్టు విచారణలో తేలింది.ఎనిమిది మంది స భ్యులతో పని చేసిన ఈ ముఠా ఇప్పటివరకు రూ.24 కోట్లు దోచుకున్నట్టు పోలీసులు వె ల్లడించారు.దాడుల్లో నిందితుల వద్ద నుంచి డజన్ల కొద్దీ బ్యాంక్ పాస్‌బుక్స్,చెక్‌బుక్స్,డె బిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Post a Comment