ఏసీబీ వలలో రూ.100కోట్ల అవినీతి తిమింగలం...

ఏసీబీ వలలో రూ.100 కోట్ల అవినీతి తిమింగలం

VS9TV న్యూస్,హైదరాబాద్ :
రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీగా విధులు నిర్వహిస్తూ తప్పు డు సర్వే నెంబర్లతో ప్రభుత్వ భూములను ప్రైవేటుకు కట్టబెట్టి రూ.100కోట్ల ఆస్తులు దండు కున్నాడు.రంగారెడ్డి జిల్లాలో సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్‌ గా పనిచేస్తున్న కొత్తమ్ శ్రీనివాసులు అనే వ్యక్తి,సంపాదనకు మించిన ఆస్తులు కూడ బె ట్టాడని ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు.దీంతో తన మై హోమ్ భూజ నివాసంతో పాటు అతని స్నేహితులు,బినామీల నివాసాలు,రంగారెడ్డి జిల్లా కలెక్టరే ట్‌లోని అతని కార్యాలయంలో ఏసీబీ అధికారులు విస్తృత స్థాయి తనిఖీలు చేపట్టారు. త నిఖీల్లో మై హోమ్ భూజలో ఫ్లాట్,నారాయపేటలో రైస్ మిల్,అనంత పురంలో 11 ఎక రాలు,కర్ణాటకలో 11ఎకరాల భూములు,మహబూబ్‌నగర్ జిల్లాలో నాలుగు ప్లాట్లు,నా రాయణ పేట లో ఒక రైస్ మిల్,నాలుగు ప్లాట్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అదేవిదంగా తన ఇంట్లో సోదాలు చేస్తుండగా 1.6కిలోల బంగారం,రూ.5 లక్షల నగ దు,770 గ్రాముల వెండి లభించినట్లు వెల్లడి చేశారు.గతంలో శ్రీనివాసులు మీద ఏసీబీ కే సు నమోదు అవ్వడంతో కొంత కాలం సస్పెన్షన్‌లో ఉండి తిరిగి విధుల్లో చేరారని,అ యినా తన పద్ధతి మార్చుకోలేదని ఏసీబీ అధికారులు తెలిపారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...