గోవా నైట్‌క్లబ్‌లో ఘోర అగ్నిప్రమాదం... 23మంది మృతి...

గోవా నైట్‌క్లబ్‌లో ఘోర అగ్నిప్రమాదం... 23మంది మృతి
సిలిండర్ పేలడంతో దుర్ఘటన
మృతుల్లో నలుగురు పర్యాటకులు,క్లబ్ సిబ్బంది
భద్రతా లోపాలే కారణమని అనుమానం

VS9TV న్యూస్,గోవా :
గోవాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది.ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో ఉ న్న ఓ నైట్‌క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో 23మంది ప్రాణాలు కోల్పో యారు.వంటగదిలో సిలిండర్ పేలడంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.రాజధాని పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘బర్చ్‌ బై రోమియో లేన్‌’ అనే నైట్‌క్లబ్‌లో ఈ ప్రమాదం జరిగింది.మృతుల్లో నలుగురు పర్యాటకు లు ఉండగా,మిగిలిన వారంతా క్లబ్ సిబ్బంది అని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపా రు.మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.ముగ్గురు వ్యక్తులు మంటల్లో సజీవద హనం కాగా,20మంది పొగకు ఊపిరాడక చనిపోయారని పోలీసులు వెల్లడించారు.ప్ర మాద వార్త తెలియగానే ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్,స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబో తో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.ఈ దుర్ఘటన పై సీఎం తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...