డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 27మందికి జరిమానా...మన్సూరుద్దిన్,కర్నూలు ట్రాఫిక్ సిఐ...

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 27మందికి జరిమానా
మన్సూరుద్దిన్,కర్నూలు ట్రాఫిక్ సిఐ
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు నగరం,ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికీ జెఎఫ్ సిఎం కోర్ట్ జరిమానా విధించినట్లు కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దిన్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలు,కర్నూలు డిఎస్పి బాబు ప్రసాద్ ఉత్తర్వులు మేరకు కర్నూల్ ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దిన్ ఆధ్వ ర్యంలో కర్నూలు ట్రాఫిక్ సిబ్బంది ప్రతి ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరిగింది.ఈ నేపథ్యంలో 
డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడినవారిపై కేసులు నమోదు చేసి,కోర్టులో హజరు పరిచారు.పట్టుబడిన 27మందికి కర్నూ లు జెఎఫ్ సిఎం కోర్టు వారు ఒక్కొక్కరికి రూ.10వేలు ప్రకారంగా,మొత్తం రూ.2.70లక్షలు జరిమానా విధించిన్నట్లు కర్నూలు ట్రాఫిక్ సిఐ ఎస్ మన్సూరుద్దీన్ తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...