రాష్ట్రవ్యాప్తంగా 415 సర్పంచ్ లు, 8,304, వార్డు సభ్యులు ఏకగ్రీవం...

రాష్ట్రవ్యాప్తంగా 415 సర్పంచ్ లు, 8,304, వార్డు సభ్యులు ఏకగ్రీవం

VS9TV న్యూస్, హైదరాబాద్ :
తెలంగాణలో రెండో విడతలో 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహి స్తుం డగా 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవ మయ్యాయి.పలు కారణాలతో ఐదు సర్పంచ్ స్థా నాలు నామినేషన్లు దాఖలు కాలేదు.మిగిలిన 3,911సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగ నుండగా 13,128 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 415 మంది సర్పంచ్ అభ్యర్థులు,8,304 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అధికారికం గా ప్రకటించింది.జిల్లాల వారీగా పరిశీలిస్తే,కా మారెడ్డి జిల్లాలో అత్యధికంగా 44 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా,నల్గొం డ,నిజామా బాద్ జిల్లాల్లో చెరో 38స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.రెండో విడతలో భాగంగా 4,332 గ్రామ పంచాయతీలకు,38,322వార్డులకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చే సింది.నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి సర్పంచ్ బరి నుంచి 7,5 84 మంది,వార్డు సభ్యుల బరి నుంచి 10,427మంది తమ నామినేషన్లను ఉపసంహ రించుకున్నారు.ఇప్పటి వరకు జరిగిన రెండు విడతలను కలిపి చూస్తే,రాష్ట్రవ్యాప్తంగా మొ త్తం 810మంది సర్పంచ్‌లు,17,635మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎ న్నికల సంఘం ప్రకటనలో స్పష్టం చేసింది.మిగిలిన స్థానాలకు త్వరలోనే పోలింగ్ జరగ నుంది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...