ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో భేటీ...పవన్ కళ్యాణ్,ఉప ముఖ్యమంత్రి...

ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో భేటీ
పవన్ కళ్యాణ్,ఉప ముఖ్యమంత్రి 
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యా ణ్ మంగళగిరిలోని క్యాంపు కార్యాల యంలో క్రికెటర్లు,శిక్షకులు,సహాయక సి బ్బంది ఈ భేటీ అయ్యారు. ఈ సందర్బం గా ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్లను అభినందించారు.ఒక్కో క్రికెటర్ కీ రూ.5 లక్షల చొప్పున చెక్ ప్రదానం చేశారు. శిక్షకులకు రూ.2 లక్షలు చొప్పున చెక్కు లు అందించారు.ప్రతి మహిళ క్రికెటర్ కీ పట్టుచీర,శాలువాతోపాటు జ్ఞాపిక,కొండ పల్లి బొమ్మలు,అరకు కాఫీతో కూడిన బ హుమ తులను అందించి సత్కరించారు.
మహిళా అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమని కొనియాడారు.అంధ క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని,అన్ని విధాలా అండగా నిలవా లని అన్ని రాష్ట్రా ల ముఖ్యమంత్రులకు స్వ యంగా విజ్ఞప్తి చేస్తానని హామీ ఇచ్చారు. రా ష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహి స్తోందని,మహిళా క్రికెటర్లు తెలిపిన అంశా లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు.ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ క్రీడాకారి ణులు దీపిక (జట్టు కెప్టన్), పాంగి కరుణా కు మారి ఉండటం సంతోషంగా ఉందన్నారు.ఈ సందర్భంగా జట్టు కెప్టన్ దీపిక తమ గ్రామ సమస్యలు తెలిపారు.ఆమె శ్రీ సత్యసాయి జిల్లా,హేమావత్ పంచాయతీ తంబలహట్టి తండాకు చెందినవారు.తమ గ్రామానికి రహదారి సౌకర్యం కావాలని దీపిక విజ్ఞప్తి చేశారు. ఇందుకు అవసరమైన చర్యలు చేప ట్టా లని,అల్లూరి సీతారామరాజు జిల్లాకి చెం దిన క్రికెటర్ కరుణకుమారికి చేసిన విజ్ఞ ప్తులపై తక్షణమే చర్యలు ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...