నా పైసలు ఇవ్వండి...ఓడిన అభ్యర్థి ఆగ్రహం...
నా పైసలు ఇవ్వండి...ఓడిన అభ్యర్థి ఆగ్రహం
మహబూబాబాద్ మండలంలోని సోమ్లా తండాలో సర్పంచ్ అభ్యర్థిగా భూక్యా కౌసల్య నామినేషన్ వేయగా ఆమెపై 27 ఓట్ల తేడాతో ఇస్లావత్ సుజాత అనే అభ్యర్థి విజయం సాధించింది.దీంతో తన కు ఓటు వేయలేదని ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఓడిపోయిన అభ్యర్థి ఇంటింటికి వెళ్లి డిమాండ్ చేస్తోంది.డబ్బు లు తిరిగి ఇవ్వాలని లేదంటే జెండా పట్టు కుని ప్రమాణం చేయాలని అడుతున్నా రు.దీంతో గ్రామస్థులు ఓడిపోయిన అభ్య ర్థి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Comments
Post a Comment