రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష... హాజరైన మంత్రి సత్యప్రసాద్...

రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
హాజరైన మంత్రి సత్యప్రసాద్
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స మీక్ష సమావేశం ఏర్పాటుచేశారు.సమావే శానికి మంత్రి సత్యప్రసాద్ హాజరయ్యా రు.ఈ సందర్బంగా రెవెన్యూ శాఖ సీఎస్ సాయిప్రసాద్ రెవెన్యూ శాఖ వివరాలు ముఖ్యమంత్రి దృష్టికి వివరించారు.గతే డాది జూన్,15 నుంచి ఈ ఏడాది డిశం
బర్,1వ తేదీ వరకు 5,28,217 గ్రీవె న్స్ లు వచ్చాయి..4,55,189 గ్రీవెన్స్ లు పరిష్కరించగా,పరిశీలనలో మరో 73 వేల వరకు గ్రీవెన్స్ లు పాలనా సంస్కరణ లతో ఈ ఏడాది జూన్ నుంచి ఆటోమ్యూ టేషన్ ప్రక్రియ వేగవంతం జరుగుతుందని పేర్కొన్నారు.అదేవిదంగా 2024,జూన్ నుంచి 22ఏ జాబితా నుంచి తప్పించాల ని 6,846 దరఖాస్తులు దాఖలుకాగా... 6,693 గ్రామాల్లో పూర్తయిన రీసర్వే,వెబ్ ల్యాండ్ 2.0లో వివరాల నమోదు జరి గింది.రీసర్వేలో ఎలాంటి తప్పులు,పొర పాట్లు జరగకుండా భూమి రికార్డుల అప్ర్ గ్రెడేషన్,2.77కోట్ల కుల ధ్రువీకరణ పత్రా లు ఆధార్‍తో అనుసంధానం..ఈ ఆర్థిక సంవత్సరం స్టాంప్,రిజిస్ట్రేషన్ శాఖ ద్వా రా రూ.10,169 కోట్ల ఆదాయం ల క్ష్యం...ప్లాట్లకు సంబంధించి యూజర్ ఫ్రెం డ్లీ రిజిస్టేషన్‍కు కార్యాచరణ...15,570 రిజిస్ట్రేషన్లతో రూ.250 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...