రేషన్ సరుకులను ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా సక్రమంగా పంపిణీ చేయాలి...జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి...

రేషన్ సరుకులను ఎలాంటి అక్రమాలకు 
తావు లేకుండా సక్రమంగా పంపిణీ చేయాలి
65 ఏళ్లు పైబడిన వృద్ధులు,దివ్యాంగులకు
ఇంటి వద్దకే వెళ్లి రేషన్ సరుకులను అందచేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి

VS9TV న్యూన్,కర్నూలు కలెక్టరేట్ :
రేషన్ షాపుల ద్వారా సరుకులను ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా సక్రమంగా పంపిణీ చేయాలి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు.మంగళవారం హెూళ గుంద మండల కేంద్రంలో ప్రభుత్వ చౌకధరల దుకాణం-03ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశా రు.ఈ సందర్భంగా కలెక్టర్ ఎ.సిరి రేషన్ సరుకుల పంపిణీ ప్రక్రియ,స్టాక్ వివరాలు,ఈ పా స్ యంత్రాల వినియోగం,కార్డుదారులు హాజరు నమోదు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు.
అర్హులైన ప్రతి కార్డుదారుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో నాణ్యమైన ని త్యావసర సరుకులు అందించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచిం చారు.రేషన్ దుకాణాల్లో పారదర్శకతను పాటిస్తూ ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పంపిణీ జరగాలని డీలర్ ను ఆదేశించారు.అనంతరం 65 సంవత్సరాలు ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న హెూమ్ డెలివరీ ప్రక్రియను పరిశీలించారు.ప్రతి నెల నిర్దేశించిన తేదీల్లో వృద్ధులు,దివ్యాంగులకు హెూమ్ డెలివరీ ప్రక్రియను వంద శా తం అధికారులు బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని  కలెక్టర్ ఆదేశించారు.అనంతరం కలెక్టర్ 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు బసమ్మ,మీనాక్షమ్మలకు ఇంటి వద్దకే వెళ్లి రే షన్ సరుకులు అందచేశారు.ప్రభుత్వం అందజేస్తున్న సేవలు గురించి వారిని అడిగి తెలు సుకున్నారు.ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి రాజా రఘువీర్,ఆదో ని సబ్ కలెక్టర్ (ఇంచార్జి) అజయ్ కుమార్,తహసీల్దార్ నిజాముద్దీన్ తదితరులు పాల్గొ న్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...