కార్యేచ అర్థేచ ధర్మేచ మోక్షెచ నాతి చరామి...తుంగలో తొక్కి అడ్డదారులు తొక్కుతున్న యదర్థగాధ...
కార్యేచ అర్థేచ ధర్మేచ మోక్షెచ నాతి చరామి
తుంగలో తొక్కి అడ్డదారులు తొక్కుతున్న యదర్థగాధ
VS9TV న్యూస్,కర్ణాటక :
కార్యేచ అర్థేచ ధర్మేచ మోక్షెచ నాతి చరామి అనే పెళ్ళినాటి ప్రమాణాలు తుంగలో తొక్కి అడ్డదారులు తొక్కుతూ ఉన్నారు.ఈ యదార్ధ గాథ చదివితే అమ్మో ఇలా కూడా వుంటా రా అనుకుంటారు.వివరాలు ఇలా ఉన్నాయి...కర్ణాటకలోని దార్వాడలో శివన్న కాశమ్మ దంపతులు తమ ముగ్గురు ఆడపిల్లలతో ఏ లోటు లేకుండా చూసుకుంటూ పత్తి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.ఇందులో పెద్ద అమ్మాయి శివానికి కోరికలు ఎక్కువ luxury గా బ్రతకాలి అనే ఆశ ఎక్కువ.ఈ తరుణంలో ఇంట్లో ఆర్థికంగా గొప్పగా లేక ఈమె కోరికలు తీరేవి కావు.పత్తి కొనుగోలుకి సురేష్ అనే handsome Guy car lo శివన్న ఇంటికి వచ్చేవాడు అతని లుక్స్ మెయింటెన్స్వ్ నచ్చిన శివాని అతనికి ఎలాగై నా దగ్గర అవ్వాలని నంబర్ తెలుసుకొని.what's up చేసింది అతను పెద్దగా పట్టించు కోలేదు.తన ఫోటో అప్లోడ్ చేసి పంపగా ఆమె అందానికి ఫిదా అయిన సురేష్.ఆమె పట్ల ఆకర్షితుడు అయ్యాడు...మెల్లగా అతన్ని హోటల్ లో కలుసుకొని మాట్లాడుతూ ఇంప్రెషన్ క్రియేట్ చేసి అపుడపు కలుస్తూ పీకల్లోతు ప్రేమలో ఉండిపోయారు.సురేష్ నే చేసుకుం టాను లేకుంటే పెళ్ళి చేసుకోను అని చెప్పడంతో సురేష్ బాగా ఇంప్రెస్స్ అయ్యాడు ఇద్ద రమూ శారీరికంగా కలుద్దాం అని అడగగా ఏదైనా పెళ్ళి తరువాతే ముందు ముద్దు కూడా ఇవ్వను అని శివాని చెప్పడంతో ఆహా ఏమి నా భాగ్యం ఇంత మంచి పతివ్రత నా జీవి తంలోకి వచ్చింది అంటూ సంబరపడి ఇంట్లో వాళ్ళను ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నా డు.
పెళ్లి తరువాత భర్త ఉండే ఇంటికి వెళ్లగా duplex హౌస్ సకల సౌకర్యాలతో ప్యా లెస్ లాగా వుండగా ఆహ ఏమి నా అదృష్టం ఈ ఇంటికి నేనే మహారాణినీ అనుకుంటూ ఆ రాత్రికి సురేష్ కి అన్ని విధాలా సహకరిస్తూ సుఖపెట్టింది.అలా వీళ్ళు సంతోషంగా ఉం టూ వుండగా సురేష్ కి మధు శంకర్ అనే స్నేహితులు ఇంటికి వస్తూ మందు కొడుతూ పె ద్ద వ్యాపారాలు చేద్దాం అనుకోని సురేష్ ను అడగగా అతను బ్యాంక్ లోన్ పెట్టీ కోటి రూ పాయలు శంకర్ కి ఇచ్చాడు.ఎన్ని నెలలు గడిచినా శంకర్ అడ్రెస్స్ లేడు.ఇంటికి వెళ్ళిచూ డగా అతను భార్యను తీసుకొని US వెళ్ళినట్లు తెలిసి ఆకాశం విరిగి నెత్తిమీద పడ్డట్టు అ య్యింది.అప్పులు ఎక్కువై ఇల్లు అమ్మేసి.డబుల్ బెడ్రూం ప్లాట్ లోకి వెళ్ళి తప్ప తాగుతూ ఇంటికి వెళ్లేవాడు.ఒకసారి దిక్కు తెలియకుండా తాగి మధుతో కలసి ఇంటికి పొగ అక్క డ శివాని ఏడుస్తూ ఉండటంతో సురేష్ ను పనుకోబెట్టి శివానినీ ఓదారుస్తూ ఎందుకు ఇ లా ఏడుస్తున్నావ్ అనగా తన భర్త పెళ్ళి అయి సంవత్సరం కూడా కాకుండానే ప్యాలస్ నుండి ఇక్కడికి తెచ్చాడు.ఖర్చులకు కూడా ఇవ్వడం లేదు కోర్కెలు కూడా తీర్చడం లేదు అ నగా మధు నీకు నేనున్నాను.అని ఆమె పరిస్థితి అర్థం చేసుకొని మెల్లగా ఆమెను లోబరు చుకొని రూ.20 వేలు ఇచ్చాడు.ఇక అప్పటినుండి ఎప్పుడూ పడితే అప్పుడు వస్తూ డబ్బులు ఇచ్చి కోర్కెలు తీర్చుకుని వెళుతున్నాడు.ఇతను ఇచ్చే సుఖానికి ఈమె కూడా అతనితో బా గా అలవాటై డబ్బులు తీసుకుంటూ స్టైలిష్ గా వుండేది.
ఒకసారి ఒక రూ.60 లక్షల డీల్ కోసం మధును అవతల వ్యక్తి ఒక అందగత్తెను పను కోబెడితే నీకు సంతకం పెడతాను అనగా మధు వెళ్ళి శివానితో నన్ను సుఖపెట్టినట్లు ఇం కొక వ్యక్తిని సుఖపెడితే లక్ష ఇస్తాను.అనగా దానికి ఆమె సంతోషంగా ఒప్పుకొని డైరెక్ట్ గా హోటల్ కి వెళ్ళి అతన్ని బాగా తృప్తి పరచగా డీల్ ఒకే అయ్యి లక్ష శివానికి ఇచ్చాడు.అది మొదలు శివాని ఖాతాలు చూపెట్టమని ఒత్తిడి చెయ్యడంతో లక్ష కాదుగానీ గంటకు పది నుండి రూ.20 వేలు ఇప్పించగలను సగం నీకు,సగం నాకు అనుకొని ఇద్దరు అలా కొన సాగారు అతను చెప్పినట్లు చెప్పిన చోటకు వెళ్ళి వాళ్ళను బాగా తృప్తి పరుస్తూ వచ్చే డబ్బు తో స్టైల్ గా ఉండేది.
సురేష్ కి ఒక మెయిల్ శంకర్ నుండి వస్తుంది.దానితో పాటు ఇతని అకౌంట్స్ కి రూ. 5 కోట్లు tds lu కూడా అతనే కట్టి ట్రాన్స్ఫర్ చేస్తూ నీదగ్గర తీసుకున్న డబ్బులకు ప్రాఫి ట్స్ బాగానే వచ్చాయి.ఇలాగే ప్రతి ఆరు నెలలకు లెక్కచూసి పంపుతూ ఉంటాను అని చె ప్పి అందులో వుంటుంది.ఇక సురేష్ ఆనందానికి అవధులు ఉండవు.ఈ విషయం పెళ్ళా నికి చెప్పాలి అని ఫోన్ చేసేలోగా ఇతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది.వెంటనే పక్క నే వున్న మధు ఫోన్ అడగగా మధు అందులోని శివాని నెంబర్ ను డిలీట్ చేసి ఇచ్చాడు. సురేష్ phone చేసేలోగా శివాని నెంబర్ నుండి మధుకి మెసేజ్ వస్తుంది.నువ్వు సూ పర్ అంటూ...ఖాతాలు లేవా డార్లింగ్.ఈరోజు ఇద్దరు కస్టమర్ లను అయిన తృప్తిపరిచే ఓపిక నాకుంది అని ఉంది అది చూసి.సురేష్ దిగ్బ్రాంతి చెంది మధు నాలుగు తన్నడంతో జరిగింది మొత్తం చెప్పాడు.అది విని హతాసుడైన సురేష్ టేబుల్ మీద వున్న కత్తి తీసుకొ ని మిత్ర ద్రోహం చేసాడని మధుని ఈ భూమి మీద లేకుండా చేశాడు.మధు ఫోన్ నుండి శివానికి డార్లింగ్ అశోక్ హోటల్ కి రా సాయంత్రం 6-00 గంటలకు అని మెసేజ్ చేసి, హోటల్ లో వెళ్ళి ఉన్నాడు.శివాని వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని,సురేష్ ను హత్తుకుని ముఖం చూసి ఖంగు తిని పారిపోతుంటే డబ్బు కావాలి అంటే ఇపుడు కోట్లు ఉన్నాయి.పోయిన నీ శీలం మళ్ళీ వస్తుందా ఓపిక పట్టలేక ఇంత పాడు పని చేసావు చావు అంటూ పోటు వెయ్యడంతో దెబ్బకు మృతి చెందింది.పోలీసులకు ఫోన్ చేసి అటు ఆఫీస్ లో మధు,ఇ క్కడ శివానిని హత్య చేసహును అని పోలీసులకు లొంగిపోయాడు.ఈ వార్త వైరల్ గా మారింది.ఈ కేసు ఇంకా నడుస్తూ ఉంది.ఈ కేసులో తప్పు ఎవరిది అని మీరు అనుకుం టున్నారు ?
Comments
Post a Comment