ట్రెడిషనల్ విలువిద్యలో సత్తా చాటిన ఎపి క్రీడాకారులు...రాష్ట్రానికి ఏడు బంగారు,ఆరు సిల్వర్ పథకాలు...అభినందించిన రాష్ట్ర ప్రజలు...

ట్రెడిషనల్ విలువిద్యలో సత్తా చాటిన ఎపి క్రీడాకారులు
రాష్ట్రానికి ఏడు బంగారు,ఆరు సిల్వర్ పథకాలు
అభినందించిన రాష్ట్ర ప్రజలు

VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
ట్రెడిషనల్ అర్చరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ట్రెడిషనల్ అర్చరీ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 27,28,29వ తేదీల్లో హైదరాబాద్,ఖైరతాబాద్,ప్రభు త్వం డిగ్రీ కళాశాలలో 5వ ట్రెడిషనల్ అర్చరీ పోటీలు నిర్వహించారు.పోటీలకు ట్రెడిషనల్ అర్చరీ ఫెడరే షన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ మద న్ కుమార్ హాజరయ్యారు.ఈ సం దర్బంగా ఆయన మాట్లాడుతూ పోటీలలో ఐదు రాష్ట్రాల క్రీడాకారుల నుండి పాల్గొన్నట్లు చెప్పారు.కోచ్ ఎన్.వజ్రరాజు మాట్లాడుతూ ట్రెడిషన ల్ అర్చరీ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి 30మంది క్రీడాకారులు పాల్గొన్నారన్నారు.
క్రీడాకారులకు కర్నూలు నగరంలోని ఆదర్శ విద్యామందిర్ హైస్కూల్ నందు శిక్షణ ఇవ్వ డం జరిగిందని పేర్కొన్నారు.పోటీలలో ఆంధ్రప్రదేశ్ క్రీడా కారులకు ఏడు బంగారు పథ కాలు,ఆరు సిల్వర్ పథకాలు,10 కాంస్య పథకాలు సాధించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ ర్వకారణం అని ఆయన కొనియాడారు.గెలుపొందిన క్రీడాకారులను తల్లి,తండ్రులు,రాష్ట్ర ప్రజలు అభినందించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...