ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొ రేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ భర్త లక్ష్మయ్య ఆచారి ఆకస్మిక మృతి...నివాళులు అర్పించిన గౌరు దంపతులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ భర్త లక్ష్మయ్య ఆచారి ఆకస్మిక మృతినివాళులు అర్పించిన గౌరు దంపతులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట విశ్వ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ కె.పార్వతమ్మ,భర్త కె.లక్ష్మయ్య ఆ చారి సోమవారం ఆకస్మికంగా మృతి చెందారు.సమాచారం తెలుసుకున్న పాణ్యం ఎమ్మె ల్యే గౌరు చరిత రెడ్డి,ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజ కవర్గం టిడిపి ఇన్చార్జి టీడీపీ ఇంచార్జి గౌరు వెంకట రెడ్డిలు కల్లూరు అర్బన్,వీకర్ సెక్షన్ కా లనీ వారి స్వగృహంలో కె.లక్ష్మయ్య ఆచారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
Comments
Post a Comment