హరి-హర క్షేత్ర శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పునః నిర్మాణం,గాలి గోపురం పనుల సందర్శన... కమ్మరి పార్వతమ్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్...

హరి-హర క్షేత్ర శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 
పునః నిర్మాణం,గాలి గోపురం పనుల సందర్శన
కమ్మరి పార్వతమ్మ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,
అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ 

VS9TV న్యూస్,కోడుమూరు :
హరి-హర క్షేత్ర శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పునఃనిర్మాణ కమిటి చైర్మన్ ఎద్దుల మహేశ్వర రెడ్డి ఆహ్వానం మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ హాజర య్యారు.
ఈ సందర్బంగా కోడుమూరు హరి-హర క్షేత్ర శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న దేవస్థాన పునఃనిర్మాణం,గాలి గోపురం పనుల సందర్శన చేశారు.అనంత రం శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార రామా నుజ జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి,ఆహ్వానితులు అందరితో పాటు కలిసి శ్రీరాముల దేవస్తానం నుండి హరి-హర క్షేత్ర శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు మహా పాదయాత్ర,హిందూ స మ్మేళనం నిర్వ హించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కోడుమూరు గ్రామప్రజలు,ఆల యం కమిటి సభ్యులు,భక్తులు,తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...