నటి మాధవీలతపై కేసు నమోదు...

నటి మాధవీలతపై కేసు నమోదు

VS9TV న్యూస్,హైదరాబాద్ :
ప్రముఖ సినీనటి మాధవీలతకు బిగ్ షాక్ తగిలింది.ఆమెపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదైంది.సోషల్ మీడియాలో సాయిబాబా దేవుడు కాదని తప్పుడు ప్రచారా లు,వ్యాప్తి చేసినందుకు మాధవీలతపై కేసు నమోదు చేశారు.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం...నటి మాధవీలతతోపాటు,ఈ ప్రచారానికి పాల్పడిన పలువురు యూట్యూబ ర్లు,సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కూడా ఈ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.వా రు పెట్టిన పోస్టు వల్ల ప్రజల భావోద్వేగాలకు నష్టం జరిగిందని ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించా రు.మంగళవారం ఉదయం 10-00 గంటలకు మాధవీలతతో పాటు మిగతా యూ ట్యూ బర్లు,సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని తెలిపారు.ఎఫ్‌ ఐఆర్‌ నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఈ కేసులోని ఇ తర వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.ఈక్రమంలో వారి సోషల్ మీడియా ఖాతా లపై నిఘా పెట్టినట్లు సమాచారం.సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్య లు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...