మహారాష్ట్రలో...విచిత్ర ఘటన...పురుషుడిపై మహిళ అత్యాచారం...

మహారాష్ట్రలో...విచిత్ర ఘటన
అయ్యో రాములా...ఎంత ఘోరం
పురుషుడిపై మహిళ అత్యాచారం
ఆపై బెదిరింపు...కేసుపెట్టిన బాధితుడు

VS9TV న్యూస్,హైదరాబాద్ :
మహారాష్ట్రలో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది.ఓ పురుషుడికి మత్తుమందు ఇచ్చి అ త్యాచారానికి పాల్పడటమే కాకుండా,తనను పెళ్లి చేసుకోకుంటే రేప్ కేసు పెడతానం టూ ఓ మహిళ బెదిరించిన ఘటన పూణెలోని కోత్రుడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితురాలిపై కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నారు.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...ముంధ్వా ప్రాంతానికి చెం దిన 37ఏళ్ల వ్యక్తికి,కోత్రుడ్‌కు చెందిన 38ఏళ్ల మహిళతో పరిచయం ఏర్పడింది.తాను హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నానని ఆమె నమ్మబలికింది.బాధితుడిపై అతని భా ర్య పెట్టిన కేసులో న్యాయసహాయం చేస్తానని చెప్పి అతనికి దగ్గరైంది.ఈ క్రమంలో,అత నికి మత్తుమందు ఇచ్చి వేర్వేరు ప్రదేశాలకు తీసుకెళ్లి మూడుసార్లు అత్యాచారం చేసినట్లు బాధితుడు తన ఫిర్యాదులో ఆరోపించాడు.ఆ తర్వాత,నిందితురాలు తనను వివాహం చే సుకోవాలని బాధితుడిపై ఒత్తిడి తెచ్చింది.అతను అందుకు నిరాకరించడంతో, "నన్ను పె ళ్లి చేసుకో,లేదా రూ.2 లక్షలు ఇవ్వు.లేకపోతే నీపై అత్యాచారం కేసు పెట్టి జైలుకు పంపి స్తాను" అని బెదిరించినట్లు బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...