నూతన జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా అక్రిడిటేషన్‌లు మంజూరు చేయాలి...

నూతన జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా అక్రిడిటేషన్‌లు మంజూరు చేయాలి

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయు డును ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరమ్ (APJF) ప్రతినిధులు సోమవారం ముఖ్య మంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడును కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా 2026–27 సంవత్సరానికి సంబంధించిన మీడియా అక్రిడిటేషన్‌లు నూతన జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా మం జూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.ప్రస్తుతం మీడియా అక్రిడిటేషన్ వెబ్ పోర్ట ల్‌లో అనేక సాంకేతిక సమస్యలు ఎదుర వుతున్నట్లు తెలియజేశారు.దీని వల్ల జర్నలిస్టు లకు అప్లికేషన్ ప్రక్రియలో సమస్యలు తలెత్తుతున్నాయని విన్నవించారు.సానుకూలంగా స్పందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే వెబ్ పోర్టల్ లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు శివ రాజేష్,ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల రాష్ట్ర అధ్యక్షులు ఎం.అనిల్,సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్,సీని యర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...