తాజ్‌ హోటల్‌ వద్ద కోటి రూపాయలు దోపిడీ...నిందితుడి అరెస్ట్...

తాజ్‌ హోటల్‌ వద్ద కోటి రూపాయలు దోపిడీ
నిందితుడి అరెస్ట్

VS9TV న్యూస్,హైదరాబాద్ :
హైదరాబాద్‌లోని తాజ్‌ హోటల్‌ పరిసరాల్లో జరిగిన కోటి రూపాయల దోపిడీ కేసులో పోలీసులకు కీలక విజయం లభించింది.ఇండియన్‌ కరెన్సీకి బదులుగా క్రిప్టో కరెన్సీ ఇ స్తామంటూ నమ్మించి మెహిదీపట్నంకు చెందిన ఓ వ్యాపారవేత్త నుంచి కోటి నగదును దో చుకెళ్లిన ఘటనలో ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసుల కథనం ప్రకా రం...క్రిప్టో కరెన్సీ లావాదేవీల పేరుతో ముఠా ముందుగా వ్యాపారవేత్తను సంప్రదించిం ది.భద్రతగా,నమ్మకంగా డీల్ చేస్తామంటూ తాజ్‌ హోటల్‌ వద్దకు పిలిచిన నిందితులు,అ క్కడే వ్యాపారవే త్తను మోసం చేసి నగదుతో పరారయ్యారు.బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ,సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.అరెస్ట్ అయిన నిందితుడిని విచారిస్తున్న పోలీసులు, ఈ దోపిడీకి సంబం ధించిన మిగతా సభ్యుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశా రు.క్రిప్టో కరెన్సీ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,పెద్ద మొత్తాల లావాదేవీలు చేసే టప్పుడు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...