ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతింది...సీఎం చంద్రబాబు...
ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతింది...సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో ఐదేళ్లపాటు అభివృద్ధి ఆగిపోయిందని,ఆదాయం తగ్గిపో యిందని సీఎం చంద్రబాబు అన్నారు.సోమవారం అమరావతిలో ఆయన మాట్లాడు తూ...ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతింది.ఇండస్ట్రీలు పారిపోయాయి. నేడు బ్రాండ్‌ను మళ్లీ రి వైజ్ చేశాం.ప్రస్తుతం రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ...ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.గత ప్రభుత్వం కేంద్ర పథకాల్లో అవకతవకలకు పాల్పడింది.కేంద్ర నిధులను ఇతర పథకాలకు మళ్లించింది అని తెలిపారు.
Comments
Post a Comment