ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా నూతన కమిటీ ఎన్నిక...జిల్లా అధ్యక్ష,కార్యదర్శులుగా సాయి ఉదయ్,రంగప్ప...

ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా నూతన కమిటీ ఎన్నిక
జిల్లా అధ్యక్ష,కార్యదర్శులుగా సాయి ఉదయ్,రంగప్ప

VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు సాయి ఉదయ్,రంగప్ప మాట్లాడుతూ భా రత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా 50వ స్వర్ణోత్సవ మహాసభలు డిసెంబర్ 4,5 తేదీల్లో ఆలూరులో నిర్వహించిన్నట్లు చెప్పారు.ఈ మహాసభలో రాష్ట్ర కార్యదర్శి ప్ర సన్న కుమార్ హాజరయ్యారని అన్నారు.15,000 మంది విద్యార్థులతో విద్యార్థి ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించామన్నారు.అనంతరం మహాసభలో ఆయా మండలాల నుంచి 150మంది ప్రతినిధులు పాల్గొన్నారు.మహాసభలో ప్రభుత్వ విద్యారంగం బలోపేతం,ప్రైవే టు విద్యాసంస్థల దోపిడీని అరికట్టేందుకు ఎలాంటి పోరాటాలు చేయాలి.ఆ పోరాటాల్లో విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయాలని చర్చలు జరిగాయి.మహాసభ తీర్మానాలు చే సింది.1.జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం.2.ఆదోని మెడికల్ కాలే జీని ప్రైవేటీకరణ రద్దు చేయాలని.3.జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో మౌ లిక వసతులు కల్పించాలని,4.ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం వసతిని కల్పించాలని,5.రాయలసీమ యూనివర్సిటీ ఉర్దూ యూనివర్సిటీ క్లస్టర్ యూనివర్సిటీలో అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని తీర్మానాలు చేశామమన్నారు.రా బోయే కాలంలో ఈ తీర్మానాలపై ఎస్ఎఫ్ఐ పోరాటాలు నిర్వహిస్తుందని తెలియజే స్తున్న ట్లు పేర్కొన్నారు.అనంతరం నూతన ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా కమిటీని 25మందితో ప్రతి నిధులు ఎన్నుకోవడం జరిగింది.జిల్లా అధ్యక్షుడిగా సాయి ఉదయ్,జిల్లా కార్యదర్శిగా రం గప్ప,జిల్లా ఉపాధ్యక్షులుగా శ్రీనివాసులు,సంయుక్త, అంజి,శశిధర్,జిల్లా సహాయ కార్యద ర్శిగా ఆర్యన్,రాము,ఉమేష్,వినోద్,ఆహ్వానితులుగా అబుబక్కర్,మరో 14మందిని జిల్లా కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...