విజిబుల్ పోలీసింగ్ తో ప్రజల భద్రతకు భరో సా...విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ...

విజిబుల్ పోలీసింగ్ తో ప్రజల భద్రతకు భరోసా
విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
విజిబుల్ పోలీసింగ్ ను బలోపేతం చేయాలని జిల్లా పోలీసులకు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాం త్ పాటిల్ ఆదేశించారు.మంగళవారం జిల్లా లో ప్రజల భద్రత,శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు 'విజిబుల్ పోలీసింగ్'కార్యక్రమాన్ని విస్తృ తం గా నిర్వహించారు.ఈ కార్యక్రమం ద్వారా పోలీ సులు ప్రజలకు మరింత చేరువవుతూ,నేరాల ను నియంత్రించడం, రహదారి భద్రతపై అవగా హన కల్పించడం వంటి చర్యలు చేపడుతు న్నారు.

వాహనాల తనిఖీలు :

అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా తని ఖీ చేస్తున్నారు.ముఖ్యంగా నిషేధిత వస్తువు లు,గంజాయి వంటి వాటి అక్రమ రవాణాను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నా రు.

సైబర్ నేరాలపై అవగాహన :

ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ఉం డేందుకు అవసరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.తెలియని లింకులను క్లిక్ చేయవద్దని,వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ పంచుకోవద్దని సూచిస్తున్నారు.

రహదారి భద్రత నిబంధనలు :

రహదారి భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా ప్రమాదాలను నివారించేందుకు కృషి చేస్తున్నారు.ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని,కారు డ్రైవర్లు సీటు బెల్టు పెట్టుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

రహదారి భద్రత నియమాల ఉల్లంఘనలపై చర్యలు :

మైనర్ డ్రైవింగ్ చేయకూడదని,సెల్ ఫోన్ డ్రై వింగ్,డ్రంకెన్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర చర్య లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరిస్తున్నారు.అలాగే,ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించు కుంటే కూడా చర్యలు తప్పవని స్పష్టం చేస్తు న్నారు.ప్రజలు భద్రతకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే వెంటనే స్ధానిక పో లీసులకుగాని,డయల్ 112కుగాని,లేదా డయ ల్ 100గాని సమాచారం ఇవ్వాలని సూచిస్తు న్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...