ఘనంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ...

ఘనంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ
VS9TV న్యూస్,భూపాలపల్లి :
తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం సంద ర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యా ప్తంగా మంగళవారం వివిధ జిల్లాల కలెక్టరేట్ల ఆవరణలో ఏర్పాటు చేసిన తెలం గాణ తల్లి విగ్రహాలను వర్చు వల్ గా ఆవిష్కరించారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేర్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.రాష్ట్రంలోని 33 కలెక్ట రేట్లలో రూ.5.8 కోట్లతో తెలంగాణ తల్లి విగ్రహా లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,రాష్ట్ర మంత్రులు కార్య క్రమానికి హాజరయ్యారు.మొత్తం 18 అడుగు ల ఎత్తుతో విగ్రహాల నిర్మాణం జరిగింది.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ...తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ జరగడం ఆనందం గా ఉందన్నారు.ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవా లను పురస్కరిం చుకొని భూపాలపల్లి జిల్లాలో ఈ వేడుకలు ఘ నంగా ప్రారంభమయ్యాయి.జిల్లా కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ రాహుల్ శర్మ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.తెలంగాణ తల్లికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ప్రతి ఏటా 9వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయ లక్ష్మి,ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...