అనుమానంతో యువతిని హత్య చేసిన మేనమామ...

అనుమానంతో యువతిని హత్య చేసిన మేనమామ

VS9TV న్యూస్,హైదరాబాద్ :
హైదరాబాద్‌ నగరం,ముషీరాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం దారుణ సంఘ టన చో టుచేసుకుంది.బాపూజీనగర్‌కు చెందిన పవిత్ర అనే యువతిని ఆమె మేనమామ ఉమాశం కర్ కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా విషాదాన్ని నెలకొల్పింది.పవిత్ర మే నత్త తెలిపిన వివరాల ప్రకారం,చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఉమాశంకర్‌ ను పవిత్ర తండ్రే ఆశ్రయించాడు.వారిద్దరి మధ్య సన్నిహితం పెరిగి,భవిష్యత్తులో పెళ్లి చే సుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు.అయితే కొంతకాలంగా పవిత్రపై ఉమా శంకర్‌కు అనుమానాలు పెరిగాయి.ఈ అనుమానంతోనే ఆమెను బయటికి వెళ్లని వ్వకుండా నియం త్రించడంతో పాటు,ఇంటర్‌లో ఉండగానే ఆమె చదువు కూడా ఆపించాడు.ఇటీవలి రోజు ల్లో పవిత్ర తన తల్లిదండ్రులతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్లింది.దీనిపై ఆగ్ర హించిన ఉమాశంకర్,సోమవారం పవిత్ర ఇంటికి వచ్చి వాగ్వాదానికి దిగాడు.గొడవలో ప విత్ర “పెళ్లి చేసుకోను” అని చెప్పడంతో ఆగ్రహించిన ఉమాశంకర్,ముందే తెచ్చుకున్న క త్తితో దాడి చేసి అక్కడికక్కడే హత్యకు పాల్పడ్డాడు.దాడి సమయంలో పవిత్ర తల్లి,చెల్లి ఇంట్లో ఉన్నప్పటికీ,అకస్మాత్తుగా జరిగిన దాడిని ఆపలేకపో యారు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.స్థానికులు ఆత్మ హత్యా ఆలోచనలు,అను మానాలు,సంబంధాలలో హింస పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు ఆందో ళన కలిగిస్తున్నాయని తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...